AP and TS / Entertainment
నాగ్‌తో మళ్లీ టబు..ఏం జరుగుతోంది?

నాగార్జున- టబుల గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్. చాన్నాళ్ల తర్వాత వీళ్లిద్దరు ఆన్ ది స్ర్కీన్ మీద కనిపించే ఛాన్స్ వున్నట్లు
టాక్. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ ఓ మూవీ చేయనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా టబుని తీసుకునేందుకు
ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే కానీ నిజమైతే నాగ్ ఫ్యాన్స్‌కి అంతకన్నా గుడ్ న్యూస్ మరొకటి వుండదు.

గతంలో నాగ్- టబులు కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ఈ జంటకు టాలీవుడ్‌లో సూపర్‌హిట్ రొమాంటిక్
పెయిర్‌గా పేరుంది. ఐతే, వర్మ డైరెక్ట్ చేయనున్న యాక్షన్ మూవీలో టబుని లీడ్‌ రోల్‌గా తీసుకుంటారా? లేదా అన్నదానిపై
క్లారిటీ రావాల్సివుంది.

 

Read Also

 
Related News