AP and TS / Entertainment
శ్రీవారి సన్నిధిలో మెహరీన్, ఎందుకు?

తక్కువ సినిమాలతో టాలీవుడ్‌లో బిజీ అయ్యింది హీరోయిన్ మెహరీన్. విడుదలైన ఒక్కో మూవీని ఎంజాయ్ చేస్తున్న ఆమె,
పనిలోపనిగా తిరుమల వచ్చి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంది. శనివారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో
పాల్గొంది. అనంతరం ఆలయ అధికారులు ఆమెకి తీర్థప్రసాదాలను అందచేశారు. మరోవైపు మెహరీన్‌ టెంపుల్‌కి వచ్చిందన్న
విషయం తెలుసుకున్న భక్తులు ఆమెని చేసేందుకు పోటీపడ్డారు. కృష్ణగాడి వీరప్రేమ గాథతో తెలుగు ప్రేక్షకులకు పరిచయ మైంది మెహరీన్.

 

Read Also

 
Related News