AP and TS / Entertainment
సాయిపల్లవి పెళ్లి ప్రపోజల్

నాని - సాయిపల్లవి జంటగా రానున్న మూవీ ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ దాదాపు ఓ నిమిషం నిడివిగల టీజర్‌ని రిలీజ్ చేశారు.

టీజర్‌లో ఎంసీఏ గురించి నాని క్లారిటీ ఇస్తూనే.. మధ్యలో పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అంటూ హీరోని సాయిపల్లవి అడిగే డైలాగ్ వుంది. వేణు శ్రీరామ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు ప్రొడ్యూసర్. దాదాపు చిత్రీకరణ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగు తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.

 

Read Also

 
Related News