India / Entertainment
పడిపోయింది కీర్తిసురేష్ కాదు..

ఓ మూవీ షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తూ నటి కీర్తి సురేష్ జారిపడిందంటూ సోషల్‌మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం సాగింది. చివరకు ఆమె కీర్తి కాదని, లిండాకుమార్ అనే మలయాళ నటి అని తేలిపోయింది. ‘కుంజీరమంటే కుప్పాయం’ మూవీ షూటింగ్ కోళికోడ్‌లో జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆమెకి స్వల్పగాయాలయ్యాయి. ఐతే, చాలామంది కీర్తిసురేష్ పడిపోయిందని పొరపడ్డారు. ఈ చిత్రాన్ని సిద్ధిక్ చెంద మంగళూరు డైరెక్ట్ చేస్తున్నాడు.

 

Read Also

 
Related News