India / Entertainment
యాక్టింగ్ అంటే బోరు బాసూ..! కత్రినా కైఫ్ కొత్త బిజినెస్!

మన మల్లీశ్వరిలో 'ఫ్రిన్సెస్ ఆఫ్ మీర్జాపూర్‌'గా కనిపించిన బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ ఇప్పుడు రూటు మార్చేసింది. యాక్టింగ్ మీద ఆమెకి బోర్ కొట్టేసిందేమో.. కాసేపు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా మారిపోయింది. తన కో-స్టార్ అలియాభట్‌కు సీరియస్‌గా ఫిట్‌నెస్ లెసన్స్ చెబుతున్న వీడియోని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది కత్రినా. బాధపడొద్దు.. ఫీట్స్ బాగా చేస్తున్నావు.. కేవలం 300 ఫీట్స్ మాత్రమే.. అంటూ ఓ చిన్న క్యాప్షన్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

 

This is what happens when @yasminkarachiwala doesn't show up ..... you’re doing good @aliaabhatt .... don't worry only 300 more squats .... #whatarefriendsfor #gymlife

A post shared by Katrina Kaif (@katrinakaif) on

 

Read Also

 
Related News