India / Entertainment
కంగనాని ఫుల్‌గా మార్చేసిన క్రిష్

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ న్యూమూవీ ‘మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ప్రస్తుతం జైపూర్‌లో షూటింగ్ జరుగుతోంది. సెట్స్‌లో కంగనాకి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకువచ్చాయి. ఝాన్సీరాణి లక్ష్మీబాయి రోల్‌లో కంగనా ఒదిగిపోయిందని అంటున్నారు.

ఎప్పుడు డిఫరెంట్ డ్రెస్సులో కనిపించే ఆమె.. ఒక్కసారిగా ఇలా చూసేసరికి అభిమానులకు నోట వెంట మాటరాలేదు. కంప్లీట్‌గా ఆమె లుక్‌ని మార్చేశాడు డైరెక్టర్. ఇంకా సోనూసూద్, అంకిత లోఖండే, వైభవ్ తత్వావాడి కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఝాన్సీని థియేటర్స్‌కి తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్.

 

Read Also

 
Related News