AP and TS / Entertainment
వింట‌ర్‌లో కాజల్ హీట్

ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలోపడింది టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్. కుర్రకారుకి ఏం కావాలో
గమనించిన ఈ అమ్మడు.. వాళ్లకి అనుగుణంగా మారిపోతోంది. షూటింగుల కోసం తాను వెళ్లిన ప్రాంతంలో తీసుకున్న స్పైసీ
పిక్స్‌ని అభిమానులతో షేర్ చేయడం ప్రారంభించింది. అందులోభాగంగానే ఈ ఫోటోలు. కాజ‌ల్ ప్రస్తుతం ‘క్వీన్’ తమిళ
రీమేక్‌లో న‌టిస్తోంది.

 

#soakingupthesun #frenchriviera

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

ఇప్పుడు.. క్వీన్ షూటింగ్ పారిస్‌లో జ‌రుగుతోంది. అక్కడ లొకేష‌న్‌లో దిగిన స్పైసీ ఫోటోని షేర్ చేసింది ఈ బ్యూటీ. ఇంకేముంది.. తమతమ ఒపీనియన్స్‌ని వ్యక్తంచేస్తున్నారు హార్డ్‌కోర్ ఫ్యాన్స్. కాజల్.. 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తోందని కొందరు.. వ‌న్నె త‌ర‌గ‌ని అందంతో వింట‌ర్‌లో హీట్ పెంచుతోందని మరికొందరు అంటున్నారు. ఇలా కాజ‌ల్‌ని చూసి ఏ ఒక్కరు పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. మొత్తానికి ఏదోవిధంగా యూత్‌కి దగ్గరగా వుండేందుకు ట్రై చేస్తోందన్నమాట.

 

Read Also

 
Related News