AP and TS / Entertainment
మళ్ళీ.. తెరపైకి జయసుధ!

సహజనటి జయసుధ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఓ మూవీ చేస్తోంది. భర్త నితిన్ కపూర్ మరణం తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న జయసుధను దర్శకుడు మణిరత్నం కొత్త సినిమాకు సంప్రదించాడని, శింబు హీరోగా త్వరలో సెట్స్ కు వెళ్లే ఈ మూవీలో జ్యోతిక మరో ముఖ్యపాత్ర చేస్తోందని తెలుస్తోంది. గతంలో మణిరత్నం "సఖి"లో తల్లి పాత్ర పోషించిన జయసుధను మళ్ళీ ఈ మూవీలో ఓ మంచి రోల్ కోసం మణిరత్నం ఒప్పించారు. 

 

Read Also

 
Related News