India / Entertainment
ప్రియుడితో ఇల్లీ రెస్టారెంట్‌లో

గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. వీలు కుదిరినప్పుడల్లా ప్రియుడితో క్లోజ్‌గావున్న పిక్స్‌ని అభిమానులతో
షేర్ చేసుకుంటుంది ఈ అమ్మడు.

ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్ర్యూ నీబోన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ సుందరి సహజీవనం చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలో వారానికోసారి ముంబైలోని పాపులర్ రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వస్తున్నట్లు సమాచారం. ఈ లుక్‌లో ఇల్లీని చూసినవాళ్లు కంప్లీట్‌గా లుక్ మార్చేసుకుందని అంటున్నారు.

 

Read Also

 
Related News