AP and TS / Entertainment
దిల్‌రాజుకి సారీ చెప్పిన పల్లవి

క్రేజీ బ్యానర్‌లో హీరోయిన్ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకుంటారు. నేనున్నానంటోంది ‘ఫిదా’ ఫేమ్ సాయిపల్లవి. ఈ మూవీతో ఆడియన్స్‌ని మెప్పించిన పల్లవి.. అదే బ్యానర్‌లో థర్డ్ మూవీ రిజెక్ట్ చేయడం ఇండస్ట్రీ‌లో హాట్ టాపిక్ అయ్యింది. నాని హీరోగా ఇదే బ్యానర్‌లో ఎంసీఏ ఫిల్మ్ చేస్తున్న ఆమె, నితిన్ ‘శ్రీనివాస కల్యాణం’ కోసం అడిగితే తన క్యారెక్టర్‌కు అంతగా ఇంపార్టెన్స్ లేదని సారీ చెప్పిందట.

పరిచయం అయిన సంస్థకే సారీ చెప్పిన పల్లవి, తన క్యారెక్టర్స్‌పై ఎంత కమిట్‌మెంట్‌ ఉందోనన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. చివరకు నితిన్ పక్కన పూజాహెగ్డే ఛాన్స్ దక్కించుకున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం.

 

Read Also

 
Related News