AP and TS / Entertainment
సన్నీ పాటకు.. ఎఫ్‌ఎం స్టేషన్ అంతా..

రాజశేఖర్- పూజాకుమార్- శ్రద్ధాదాస్- సన్నీలియోన్ కాంబోలో రానున్న మూవీ పీఎస్‌వీ గరుడవేగ. రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ వేగవంతం చేసింది యూనిట్. ఇందులోభాగంగా హైదరాబాద్ సిటీలోని ఓ ఎఫ్ఎం స్టేషన్‌లో
హీరో, హీరోయిన్లు ఇలా సందడి చేశారు. ఈ చిత్రంలో సన్నీ ‘డియో డియో’ పాటకు రాజశేఖర్‌, పూజకుమార్‌, శ్రద్ధా దాస్‌
కలసి స్టెప్పులు వేసిన వీడియోపై ఓ లుక్కేద్దాం..

 

Read Also

 
Related News