AP and TS / Entertainment
రెజీనాతో ‘బాలకృష్ణుడు’ రొమాన్స్

నారా రోహిత్ - రెజీనా జంటగా టాలీవుడ్‌లో రానున్న మూవీ ‘బాలకృష్ణుడు’. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకోవడంతో మూవీపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. తాజాగా ఓ నిమిషమున్నర నిడివిగల  ట్రైలర్  ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

ఎప్పుడులేని విధంగా కొన్నిచోట్ల స్లిమ్‌గా కనిపించాడు నారా రోహిత్. ఫ్యాక్షన్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. రెజీనాని అన్నికోణాల్లో చూపించాడు దర్శకుడు. ప‌వ‌న్ మ‌ల్లెల డైరెక్ట్ చేసిన 'బాలకృష్ణుడు' ఈనెల చివర్లో విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

 

Read Also

 
Related News