AP / Politics
ఏపీ.. న్యూ చీఫ్‌విప్‌లుగా కొత్తవాళ్లకి ఛాన్స్

ఈసారి పదవుల్లో సీనియర్ నేతలకు ఛాన్స్ ఇచ్చారు సీఎం చంద్రబాబునాయుడు. శాసనమండలి ఛైర్మన్‌గా ఎండీ ఫరూక్‌ను
నియమించారు. అలాగే మండలి చీఫ్ విప్‌గా పయ్యావుల కేశవ్‌ను, విప్‌లుగా బుద్ధా వెంకన్న, షరీఫ్, రామసుబ్బారెడ్డిలను
నియమించారు.

 

ఇక అసెంబ్లీ చీఫ్‌ విప్‌గా పల్లె రఘునాథరెడ్డి కాగా, విప్‌లుగా ఎమ్మెల్యేలు గణబాబు, సర్వేశ్వరరావులను తీసుకున్నారు. ఈ జాబితాను ప్రభుత్వం గవర్నర్ నరసింహన్‌ ఆమోదం కోసం పంపడం, ఆయన ఆమోదముద్ర వేయడం, వెంటనే మండలి ఛైర్మన్‌గా ఫారూక్ బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగిపోయింది. 

 

Read Also

 
Related News