AP and TS / Entertainment
అఖిల్ 'హలో' మూవీ సాంగ్‌ విజువల్స్ లీక్.!

అఖిల్ లేటెస్ట్ మూవీ 'హలో'. ఈ సినిమా సాంగ్ విజువల్స్ లీకయ్యాయి. ఆ లీక్ చేసింది ఎవరో బయటివాళ్లు కాదు, సాక్షాత్తూ అఖిల్ డాడీ నాగార్జున. సారీరా అఖిల్ ఈ సాంగ్ విజువల్స్ చూపించకుండా ఉండలేనంటూ పనికానిచ్చేశాడు నాగ్.

 

Read Also

 
Related News