India / Entertainment
ఇంతకీ.. ఐష్ ఫోకస్ ఎటువైపు?

ఈ పిక్‌లో కనిపిస్తున్నది ఒకరు అనుష్క శర్మ.. మరొకరు ఐశ్వర్యరాయ్. ఓ మేగజైన్ అవార్డు ఫంక్షన్‌కి వీళ్లిద్దరు ఒకరి పక్కన మరొకరు కూర్చుకున్నారు. విచిత్రం ఏంటంటే.. ఐష్‌కి ఏమైందో తెలీదుగానీ అనుష్కని తదేకంగా చూస్తోంది. ఈ  సన్నివేశాన్ని ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అయ్యింది. ఇంతకీ ఐష్ ఎందుకలా చూస్తుండిపోయింది..? తన కంటే అనుష్క అందంగా వుందనా?  అనుష్క లుక్‌కి ఆమె ఫిదా అయిపోయిందా? అన్నదే అసలు పాయింట్. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద చర్చ. నాలుగు పదుల వయసొచ్చినా గ్లామర్ తగ్గని  ఐశ్వర్య ట్రాకే వేరని, ఆమెతో అనుష్కకి పోలిక ఏంటని ఐష్ హార్డ్‌కోర్ అభిమానులు అంటున్నారు.

 

Read Also

 
Related News