AP and TS / Entertainment
అదే ‘అజ్ఞాతవాసి’ స్పెషల్ న్యూస్

పవన్‌ ‌కల్యాణ్‌ లేటెస్ట్ మూవీ ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమాలో ‘గాలి వాలుగ..’ అనే సాంగ్‌‌ని రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది యూనిట్. డిసెంబర్‌ 12న సాంగ్ విడుదల చేస్తున్నట్లు తెలిపాడు ప్రొడ్యూసర్. దీంతో పవన్ అభిమానులు ఫుల్‌ఖుషీ! తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పవన్‌ స్టైల్‌గా వుంటూ సాంగ్ పాడుతున్నట్లున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. ఇక పవన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కన్పించనున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ హీరోయిన్లు. 2018 సంక్రాంతి సందర్భంగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

Read Also

 
Related News